Welcome to సినిమా ప్రపంచం Blog
సినిమా ప్రపంచం బ్లాగుకి స్వాగతం.
Hollywood నుండిTollywood వరకు Bollywood నుండి kollywood వరకు అన్ని మూవీ updates మీకోసం తెలుగులో.
పవన్ రీఎంట్రీ జోరు: 28వ సినిమా గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో

పవన్ కళ్యాణ్ సినిమాకి దూరంగా ఉండి రెండు సంవత్సరాలు అవుతోంది. పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల సినిమా అనౌన్స్ చేయలేదు.కానీ ఇప్పుడు రీఎంట్రీ లో పవన్ స్పీడ్ చూపిస్తున్నారు.పవన్ 26వ సినిమా గా హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ ని రీమేక్ చేస్తున్నారు. ఇది ఇలా షూటింగ్ లో ఉండగానే క్రిష్ తో 27వ సినిమా అనౌన్స్ చేసారు,ఈ సినిమా హిస్టారికల్ మూవీ గా రూపొందించబడుతోంది సినిమా బడ్జెట్ 200కోట్లు అని సమాచారం . ఈ సినిమా అనౌన్స్ చేసిన వారం లోపే 28వ సినిమా కూడ అనౌన్స్ చేశారు మైత్రి మూవీస్ బ్యానర్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు ఈ విషయం మైత్రీ మూవీస్ అధికారకంగా ప్రకటించారు.

ఫిబ్రవరి సినిమా రిలీజ్ లు.
3 మంకీస్
Casting:సుడిగాలి సుధీర్,ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను,షకలక శంకర్,కారుణ్య చౌదరి
Director:అనిల్ కుమార్. జి
Producer:జి.నాగేష్
రిలీజ్ డేట్:-07/02/2020
Follow My Blog
Get new content delivered directly to your inbox.